News March 27, 2024
జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ క్రీడాకారులు

జాతీయస్థాయి సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, గంగమోహన్ తెలిపారు. ఇటీవల అదిలాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఈజట్లు ఈనెల 29 నుంచి ఏప్రిల్ 1 వరకు ఔరంగాబాద్‌లో జరిగే జాతీయస్థాయి టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్నారు.
Similar News
News February 12, 2026
14న ఆర్మూర్ ఆర్టీసీ కార్గోలో వేలం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో కార్గో పార్సిల్ సర్వీస్‌లో మిగిలిన పాత వస్తువులకు ఈనెల 14న శుక్రవారం వేలం పాట నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లోని బస్ పాస్ కౌంటర్ వద్ద వేలంపాట జరుగుతుందని డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. ఆసక్తి గల వారు పాల్గొని అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని సూచించారు.