News March 14, 2025
జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత ఎండ..!

జగిత్యాల జిల్లాలో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. అత్యధికంగా వెల్గటూర్, ఐలాపూర్లో 40.3℃, పెగడపల్లె, సిరికొండ, గొదురు, గొల్లపల్లె 40.2, రాఘవపేట 40.1, నేరెల్లా, బుద్దేష్‌పల్లి 40, రాయికల్, అల్లీపూర్ 39.9, జైన 39.8, సారంగాపూర్ 39.7, మెట్పల్లె, కొల్వాయి 39.6, మల్యాలలో 39.5, మారేడుపల్లి 39.4, మేడిపల్లె, జగిత్యాల 39.3, మన్నెగూడెం, మల్లాపూర్ 39.2, తిరమలాపూర్ 39.1, పూడూరులో 39℃గా నమోదైంది.
Similar News
News February 13, 2026
NZB: స్రవంతి రెడ్డికి (BJP) సర్టిఫికెట్ అందజేత

నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్‌లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డిని బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. గత కార్పొరేషన్‌లో ఆమె బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు.
News February 13, 2026
శ్రీకాళహస్తీశ్వరునికి కనకదుర్గమ్మ పట్టు వస్త్రాలు సమర్పణ

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తరఫున శుక్రవారం పట్టు వస్త్రాలను పంపిణీ చేశారు. కనకదుర్గమ్మ ఆలయం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బుర్ర రాధాకృష్ణ (గాంధీ), సభ్యులు, ఆలయ ఈఓ శినా నాయక్, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టేసాయి ప్రసాద్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ EO T. బాపిరెడ్డిలకు అందజేశారు. ఈ సందర్భంగా విజయవాడ ఆలయ అధికారులకు ఆలయ మర్యాదలతో సత్కరించారు.
News February 13, 2026
తిరుపతి: అనాధికారిక డీకేటీ ఇళ్ల పన్ను మార్పులపై ఫిర్యాదు

తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 190 డీకేటీ ఇళ్లకు సంబంధించి వెబ్ సైట్ ద్వారా అనాధికారికంగా పన్ను మార్చారు. గడిచిన రెండేళ్లుగా డీకేటీ పన్ను మార్పు చేయడం లేదు. దీంతో కొందరు దొడ్డిదారిన ఈ పని చేసినట్లు డీసీ గుర్తించి కమిషనర్ మౌర్య దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై శుక్రవారం ఎస్పీకి రాతపూర్వకంగా ఏ ULR నుంచి మార్పు చేశారు. ఎవరు మార్చుకున్నారో విచారణ చేసి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.


