News April 29, 2024

జిల్లాలో పులివెందుల టాప్.. బరిలో 27 మంది

image

కడప జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో పులివెందుల టాప్‌లో నిలిచింది. ఇక్కడ మొత్తం 27 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 53 నామినేషన్లు దాఖలు కాగా, 10 నామినేషన్లు తిరస్కరించామని, 10 నామినేషన్లు ఉపసంహరించుకున్నారని చెప్పారు. దీంతో 27 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో ఉన్నారు. దీంతో సీఎం జగన్ పై ఇక్కడ 26 మంది పోటీ పడుతున్నారు.

Similar News

News April 19, 2026

ఎర్రగుంట్లలో స్మార్ట్ కిచెన్ పనులను పరిశీలించిన కలెక్టర్

image

ఎర్రగుంట్ల ZPHS పాఠశాల ఆవరణంలో రూ.65 లక్షలతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఏర్పాటుచేస్తున్న స్మార్ట్ కిచెన్ పనులను శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఈ స్మార్ట్ కిచెన్‌లో ఏర్పాటుచేస్తున్న సోలార్, బయోగ్యాస్, తాగునీటి పనుల గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరిగతిన పనులను పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో DRDA పీడీ రాజ్యలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.