News August 26, 2024
జీఎన్ఎస్ఎస్ నుంచి నీరు విడుదల చేసిన మంత్రి

బనగానపల్లె మండలం చెరువుపల్లి గ్రామంలోని గాలేరు నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) నుంచి అక్కాజమ్మ చెరువుకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గేట్లు ఎత్తి సోమవారం నీరు విడుదల చేశారు. ఎత్తిపోతల పథకం వద్ద మోటార్లకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మోటార్లను స్విచ్ ఆన్ చేసి అక్కాజమ్మ చెరువుకు నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News January 15, 2026
‘ఆదోని వైసీపీ కౌన్సిలర్లకు తగిన గుణపాఠం చెప్పాలి’

ఆదోని పట్టణ అభివృద్ధిని వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకుంటూ కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు అంటగట్టే ప్రయత్నాన్ని ప్రజలు తిప్పి కొడతారని టీడీపీ మాజీ కౌన్సిలర్ మారుతి, టీడీపీ నాయకుడు మల్లికార్జున బుధవారం అదోనిలో తెలిపారు. ఎమ్మెల్యే పార్థసారథి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదోని అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ బడ్జెట్‌ను ఆమోదించకుండా అడ్డుకోవడం తగదన్నారు.