News March 4, 2025

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే!

image

➤శ్రీపాల్‌రెడ్డి-13969 (గెలుపు), ➤అలుగుబెల్లి నర్సిరెడ్డి- 8448, ➤హర్షవర్ధన్ రెడ్డి-6034, ➤పూల రవీందర్- 3992, ➤సర్వోత్తంరెడ్డి-2645, ➤సుందర్‌రాజ్-2141, ➤వెంకటస్వామి-439, ➤బాబురావు-132, ➤శంకర్-120, ➤ఏలే చంద్రమోహన్-102, ➤వెంకటయ్య-39, ➤జంగిటి కైలాసం-26, ➤పన్నాల గోపాల్‌రెడ్డి-24, ➤అర్వ స్వాతి-20. ➤లింగిడి వెంటేశ్వర్లు-15. ➤పురుషోత్తంరెడ్డి-11. ➤రాజు-7. ➤సాయన్న-5. ➤చలిక చంద్రశేకర్-1. ➤ఇన్ వ్యాలీడ్-9672

Similar News

News December 14, 2025

కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా ఏపీ: బొత్స

image

AP: ఆరోగ్యంగా ఉన్న ఏపీ కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా దూసుకుపోతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘18 నెలల వ్యవధిలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో సంక్షేమ పథకాల ఖర్చుకు రూ.3.45 లక్షలు కోట్లు అప్పు చేశాము. అయితే కూటమి ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియదు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక ఈ ప్రభుత్వం రైతులను కష్టపెడుతుంది’ అని ఫైరయ్యారు.

News December 14, 2025

అనంతపురం: ‘1100 నంబర్‌కు కాల్ చేయొచ్చు’

image

పీజీఆర్ఎస్‌లో సమర్పించిన అర్జీలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు.

News December 14, 2025

డిసెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

image

✤ 1799: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ మరణం
✤1924: బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ జననం
✤ 1978: నటి సమీరా రెడ్డి జననం
✤ 1982: దక్షిణాది నటుడు ఆది పినిశెట్టి జననం
✤ 1984: నటుడు రానా జననం(ఫొటోలో)
✤ 2014: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు పీజే శర్మ మరణం
✤ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
✤ అంతర్జాతీయ కోతుల దినోత్సవం