News April 4, 2024
టీటీసీ పరీక్ష ఫలితాలు విడుదల డీఈవో

డిసెంబర్‌లో జరిగిన టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పాసైన వారి సర్టిఫికెట్స్ ను అభ్యర్థులు శిక్షణ పొందిన విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, వైయస్సార్ కడప, ఆనంతపురం, కేంద్రాలలో పొందవచ్చని తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాల్ టికెట్ చూపించి పాస్ సర్టిఫికెట్ ఆయా కేంద్రాల్లో పొందవచ్చని విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ గురువారం వెల్లడించారు.
Similar News
News February 13, 2026
హ్యూమన్ రైట్స్ పేరుతో బెదిరింపులు చేస్తే జైలుకే: ఎస్పీ

హ్యూమన్ రైట్స్ కమిషన్, RTI ప్రతినిధులమని చెబుతూ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ హెచ్చరించారు. గ్రామస్థాయిలో ఇటువంటి సంస్థలకు ఎటువంటి ప్రైవేట్ ప్రతినిధులు ఉండరని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా గుర్తింపు కార్డులు చూపి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.