News May 2, 2024
డీఎడ్ ఫీజులు చెల్లించండి: డీఈఓ

NLR: డీఎడ్ విద్యార్థులు నాలుగో సెమిస్టర్ ఫీజులను మే 8వ తేదీ లోపు చెల్లించాలని నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి రామారావు సూచించారు. రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 15వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. రెగ్యులర్‌తో పాటు ప్రైవేటు విద్యార్థులు పూర్తి వివరాల కోసం సంబధిత కళాశాలల్లో సంప్రదించాలని డీఈఓ కోరారు.
Similar News
News December 15, 2025
నేడు వైసీపీ ఆధ్వర్యంలో నెల్లూరులో భారీ ర్యాలీ

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని సంబంధించిన పత్రాలను జిల్లా నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపే కార్యక్రమం నెల్లూరులో సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో బైకులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.