News November 30, 2025
డ్రై పోర్ట్ రహస్యం బ్రేక్: బాంబే పోర్ట్ కథ ముగిసినట్టేనా?

HYD శివారులో భారత్ ఫ్యూచర్ సిటీ(BFC)లో భాగంగా ప్రత్యేక డ్రై పోర్ట్‌ను ఏర్పాటు చేయడం TG ఆర్థిక లక్ష్యంలో కీలకంగా మారనుంది. పరిశ్రమలను నగరం దాటించే CURE-PURE-RARE నమూనా కింద 100% SGST రీయింబర్స్‌మెంట్‌తో భారీ రాయితీలు ఇస్తున్నారు. ఈ పోర్ట్ నుంచి మచిలీపట్నం రేవు వరకు 298KM గ్రీన్ కారిడార్ హైవే నిర్మిస్తారు. దీంతో వాణిజ్య ఎగుమతులకు సమయం ఆదా అవుతుంది. ఇది జరిగితే ముంబై పోర్ట్‌పై ఆధారపడటం తగ్గుతుంది.
Similar News
News February 18, 2026
‘భాగ్య’నగరంలో ఉద్యమించిన ధ్రువతార

అంబేడ్కర్ సన్నిహితుడు మన హైదరాబాదీ మాదరి భాగయ్య. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక. కుల వివక్షను ప్రశ్నిస్తూ, సమాజంలో గౌరవ సూచకంగా భావించిన ‘రెడ్డి’, ‘వర్మ’లను తన పేరులో చేర్చుకుని భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధి చెందారు. దేవదాసీ వ్యవస్థ, నిజాం పాలనలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆది హిందూ చైతన్యానికి బలమైన పునాదులు వేశారు. దళిత హక్కుల కోసం పోరాడి చరిత్రకెక్కారు.
#నేడు ఆయన వర్ధంతి.