News May 13, 2024

తిమ్మారెడ్డిపల్లిలో గందరగోళం

image

వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి బూత్ నంబర్ 79లో గందరగోళం నెలకొంది. సాయంత్రం ఒక్కసారిగా వర్షం రావడంతో ఓటు వేయడానికి వచ్చిన వారంతా బూతు దగ్గర నుంచి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి వర్షం తగ్గడంతో మళ్లీ ఓటు వేయడానికి రావడంతో సమయం అయిపోయిందని ఎన్నికల సిబ్బంది గేట్లు మూసివేశారు. ఓటింగ్ కొనసాగించాలంటూ ఓటర్లు ఆందోళనకు దిగారు. పోలీసులకు, నాయకుల వాగ్వివాదం జరిగింది.

Similar News

News December 12, 2025

నెల్లూరులో పొలిటికల్ హీట్ !

image

వణికించే చలిలోనూ నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. కార్పొరేషన్ మేయర్ అవిశ్వాస ముహూర్తం దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం కార్పొరేషన్‌లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపి 57 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం రోజు కనీసం 38 మంది హాజరుకావాలి. 20 మంది గైర్హాజరు అయితే సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగా ఆ నంబర్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.