News May 13, 2024

తిరుపతిలో 22.66 శాతం పోలింగ్

image

చిత్తూరు జిల్లాలో ఉదయం 9 గంటలకు25.81 శాతం ఓటింగ్ నమోదైంది. తిరుపతి జిల్లాలో 22.66 శాతం, అన్నమయ్య జిల్లాలో 22.8 శాతం ఓట్లు పోలయ్యాయి.
➤ చంద్రగిరి: 26.90 ➤ శ్రీకాళహస్తి: 28.34
➤ తిరుపతి:  14.02 ➤ పుంగనూరు: 26.08
➤ చిత్తూరు: 29.07 ➤ నగరి: 16.95
➤ పూతలపట్టు: 20.63 ➤ జీడీనెల్లూరు: 30.94
➤ పలమనేరు: 29.57  ➤ కుప్పం: 26.47
➤ పీలేరు: 11.50 ➤ తంబళ్లపల్లె: 24.65
➤ మదనపల్లె: 24.20 ➤ సత్యవేడు: 22.40

Similar News

News December 5, 2025

నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

image

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.