News January 11, 2026
తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్(ట్రైనీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు 11నెలల శిక్షణ ఉంటుంది. నెలకు రూ.10వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. ప్రయాణికుల చెక్-ఇన్, బ్యాగేజ్, టికెటింగ్, బోర్డింగ్ సేవల్లో శిక్షణ ఇస్తారు. ఈనెల 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వివరాలకు <
Similar News
News January 15, 2026
జంపపాలెంలో ఆకట్టుకున్న గుర్రపు స్వారీ పందాలు

అనకాపల్లి జిల్లా జంపపాలెంలో బుధవారం రాష్ట్రస్థాయి గుర్రపుస్వారీ పందాలు నిర్వహించారు. గ్రామ శివార్లలో నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద తీర్థం సందర్భంగా నిర్వహించిన గుర్రపు పరుగు పందాల్లో 12మంది తమ గుర్రాలను దౌడు తీయించారు. వీటిని చూడడానికి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. యలమంచిలి మున్సిపాలిటీ సోమలింగపాలెం గ్రామానికి చెందిన యల్లపు జగదీష్ గుర్రం మొదటి స్థానంలో నిలిచింది.మొదటి 5 స్థానాలకు బహుమతులు అందజేశారు.