News May 1, 2024

తిరుపతి: రేపు పిఓ, ఏపిఓలకు ట్రైనింగ్

image

ఎన్నికల విధులు కేటాయించబడిన పిఓ, ఎపీఓలకు రెండవ విడత శిక్షణ కొరకు రిటర్నింగ్ అధికారులు పక్కాగా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.  స్థానిక కలెక్టరేట్ నుండి ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పీ.ఓ, ఎపీఓలకు పక్కాగా శిక్షణ నిర్వహణ ఉండాలని సూచించారు.

Similar News

News December 5, 2025

నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

image

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.