News April 11, 2024

తిరుపతి: SVUలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

image

SV యూనివర్సిటీలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందినట్టు సమాచారం. దీంతో చర్యల కోసం ఎన్నికల కమిషన్‌ యూనివర్సిటీ అధికారులను ఆదేశించిన క్రమంలో అయ్యప్ప (డ్రైవర్‌), డాక్టర్‌ ఐఎస్‌ కిషోర్‌ మాథ్యూ అర్నాల్డ్‌ (అకడమిక్‌ కన్సల్టెంట్‌),మురళిరెడ్డి (రిజిస్ట్రార్‌ పీఎస్‌) లను సస్పెండ్‌ చేసినట్టు సమాచారం.

Similar News

News December 9, 2025

పెన్షన్ అర్హులకు జిల్లా కలెక్టర్ భరోసా

image

చిత్తూరు జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్క వికలాంగులకు పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వికలాంగులకు భరోసా కల్పించారు. వికలాంగుల పెన్షన్ మంజూరు చేస్తామనే దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇకపై అర్హులకు మాత్రమే అందజేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. 6 దశలలో పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సదరం ధ్రువపత్రాలు వైద్య బృందాలతో తనిఖీ చేస్తున్నామన్నారు.