News December 1, 2025

తుఫాను నేపథ్యంలో తిరుపతి ఎస్పీ భద్రత సూచనలు

image

దిత్వా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. అరణియార్ రిజర్వాయర్‌లో నీటి మట్టం 1.6 TMCకు చేరుకోవడంతో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్దకు వెళ్లరాదని, ప్రవాహ ప్రాంతాల్లో వాహనాలు నడపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 8099999977 లేదా 112కు కాల్ చేయాలని ప్రజలను కోరారు.

Similar News

News February 15, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 15, 2026

నల్లగొండ : నీరు లేని చోట నీటి మహిమ..!

image

మేళ్లచెర్వు ఇష్టకామేశ్వరీ సహిత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టతలు ఎంతో పురాతన చరిత్రను గుర్తుచేస్తున్నాయి. ఈ ఆలయాన్ని సుమారు 1200 ఏళ్ల క్రితం ‘బేన్న’ అనే భక్తుడు నిర్మించాడు. ఆలయ పరిసర ప్రాంతాల్లో నీరు తవ్వినా పడని పరిస్థితుల్లోనూ, ఈ శివలింగంపై మాత్రం ఎల్లప్పుడూ నీరు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

News February 15, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.