News July 5, 2024
త్వరలోనే విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సర్వీసులు

విజయవాడ నుంచి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని మంత్రి టి.జి భరత్ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ను కలసి ఈ అంశంపై చర్చించానని భరత్ చెప్పారు. విజయవాడ- కర్నూలు విమాన సర్వీసులు త్వరలోనే ప్రారంభిస్తామని, ఏడాదిలోపు రాత్రి సమయాల్లో కర్నూలులో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని రామ్మోహన్ హామీ ఇచ్చారని భరత్ అన్నారు.
Similar News
News December 12, 2025
తాగునీరు, పారిశుద్ధ్య పనులను సజావుగా చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య పనులు సజావుగా చేపట్టి, ఎక్కడా కూడా వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు చేపట్టాలని, మంజూరైన వివిధ పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా తాగునీరు పారిశుద్ధ్య కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.