News April 10, 2025

దిగ్గజ నేతలు మెచ్చిన విజయనగరం జర్నలిస్ట్ ‘చింతామణి’ 

image

దేశ జర్నలిజం రంగానికి దిట్ట సర్ CY చింతామణి. జర్నలిజమే శ్వాసగా చివరి క్షణం వరకు కలాన్ని విడిచిపెట్టలేదు. లీడర్ అనే పత్రిక ద్వారా నెహ్రూ, తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ వంటి దిగ్గజాలకు అభిమాన పాత్రికేయుడిగా మారారు. విజయనగరంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన చింతామణి సుదీర్ఘకాలంగా ఎడిటర్‌గా పనిచేసి జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. UP నుంచి MLAగా గెలిచి మంత్రిగానూ పని చేశారు. నేడు ఆయన జయంతి.

Similar News

News January 19, 2026

ఫిబ్రవరి 1-45 రోజులు ‘సమ్మర్ క్రాష్’: కలెక్టర్

image

జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ఫిబ్రవరి 1-45 రోజులు ‘సమ్మర్ క్రాష్’ కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. చేతి పంపులు, నీటి పథకాలను తనిఖీ చేసి చెడిపోయిన వాటిని 48 గంటల్లో మరమ్మతులు చేయాలన్నారు. నీటి కొరత గ్రామాల్లో బోర్ల లోతు పెంచడం, అవసరమైతే ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ట్యాంకర్ల‌తో నీటిని సరఫరా చేయాలన్నారు.