News February 19, 2025
ధర్మపురిలో ముగ్గురిపై కేసు నమోదు

గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని మగ్గిడికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తున్న సమాచారంతో దొంతాపూర్ గ్రామానికి చెందిన దుర్గం నిశాంత్, కలువ గంగాధర్, ఎస్‌కే.ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 829 గ్రాముల గంజాయి దొరికినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Similar News
News April 15, 2026
NLG: నేడు ఎంపీడీవో కార్యాలయంలో విచారణ..!

శాలిగౌరారం ఎంపీడీవో జ్యోతిలక్ష్మిపై అవినీతి ఆరోపణలు రావడంతోపాటు పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో ఒకరిపై ఒకరు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశానుసారం బుధవారం MPDO కార్యాలయంలో విచారణ చేపట్టేందుకు జిల్లా ఉన్నతాధికారులు రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. విచారణ నేపథ్యంలో ఎంపీడీవో, కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తప్పకుండా విధులకు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిసింది.