News February 16, 2025
ధర్మవరంలో ఈ నెల 17 ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం

ధర్మవరంలోని ఆర్డీవో కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో మహేశ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వారి సమస్యలపై ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదు పరిష్కార కార్యక్రమంలో భాగంగా ప్రజల వారి సమస్యను అర్జీలను అందజేయాలని కోరారు.
Similar News
News April 12, 2026
BRS పై MP అర్వింద్ ధర్మపురి హాట్ కామెంట్స్

BRSపై MP అర్వింద్ ధర్మపురి ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, BRS అంతమైపోయిందన్నారు. BRS అంటే కరప్షన్, డ్రగ్స్ అని విమర్శిస్తూ వాళ్లతో BJP పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక CM రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కవిత కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.