News September 10, 2025
ధర్మారం: 40 రోజుల్లో పనులు పూర్తవ్వాలి: కలెక్టర్

ధర్మారం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. మంగళవారం ఆయన పత్తిపాక పల్లె దవాఖాన, అంగన్వాడీ, ZP స్కూల్‌ను పరిశీలించారు. మల్లాపూర్ రెసిడెన్షియల్ స్కూల్, ధర్మారం గెస్ట్ హౌస్, MPDO, తహశీల్దార్ కార్యాలయం, నూతనంగా నిర్మిస్తున్న PHC పనులను పరిశీలించారు. 40 రోజుల్లో పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట MPDO, MPO, AE, ఇతర అధికారులున్నారు.
Similar News
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ఎందుకు పఠించాలి?

ఆర్థిక సమస్యలు, దారిద్ర్య బాధలను తొలగించుకోవడానికి ఈ స్తోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు. నిత్యం పఠిస్తే గణేశుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు. ‘తలపెట్టిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఈ మహా మహిమాన్విత స్తోత్రాన్ని 45 రోజుల పాటు క్రమం తప్పకుండా పఠిస్తే, ఆ వంశంలో పది తరాల వరకు దారిద్ర్య బాధలుండవని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.
News December 10, 2025
దారిద్ర్యాన్ని తొలగించే గణపతి స్తోత్రం

సకల కార్యాలు నిర్విఘ్నంగా సాగాలని మనం విఘ్నేశ్వరునికి తొలి పూజలు చేస్తుంటాం. అలాగే ‘సువర్ణ వర్ణ సుందరం’ అంటూ మొదలయ్యే ‘దారిద్ర్య దహన గణపతి స్తోత్రం’ పఠిస్తే దారిద్ర్యం తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. వినాయకుడి అనుగ్రహం కోసం భక్తి, శ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని తప్పక పఠించాలని సూచిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని ఎప్పుడు, ఎలా పఠించాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


