News August 2, 2024
నంద్యాలలో వ్యక్తి దారుణ హత్య

నంద్యాల పట్టణంలో కానిస్టేబుల్ సురేంద్ర మర్డర్ కేసులోని A1 ముద్దాయి అల్లూరి వెంకటసాయి అలియాస్ ఖవ్వను అయ్యాలూరు మెట్ట సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో కిరాతకంగా చంపారు. జైలుశిక్ష అనుభవించి బెయిల్ మీద ఉన్న అతన్ని చంపడం పట్టణంలో కలకలం సృష్టించింది. పాత నేరస్థులే ఈ దురాగతానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 8, 2025
నకిలీ కాల్స్‌కి మోసపోవద్దు: ఎస్పీ

ఇటీవలి రోజుల్లో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఇతర వివరాలు అడిగి భారీగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. బ్యాంకులు ఎప్పుడూ ఓటీపీ, పాస్‌వర్డ్, సీవీవీ ఫోన్‌లో అడగవు. లిమిట్ పెంపు/కార్డ్ అప్‌గ్రేడ్ అంటూ వస్తున్న అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దు. తెలియని లింకులు, యాప్‌లు డౌన్‌లోడ్ చేయవద్దు అన్నారు.