News May 12, 2024
నంద్యాల: ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో ఓటు వేయండి

ఎపిక్ కార్డు లేని ఓటర్లు 12 రకాల గుర్తింపు పత్రాలలో ఏదైనా చూపించి ఓటు వేయవచ్చని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ..సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ రోజు ఎపిక్ కార్డు లేనివారు ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, జాబ్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, అధికారిక గుర్తింపు కార్డుల్లో ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు.
Similar News
News December 15, 2025
రాష్ట్ర స్థాయిలో కర్నూలు జిల్లాకు మూడవ స్థానం

అనంతపురం జిల్లాలో జరిగిన ఐదవ రాష్ట్రస్థాయి డాన్స్ స్పోర్ట్స్ పోటీలలో కర్నూలు జిల్లాకు మూడో స్థానం లభించినట్లు రాష్ట్ర సంఘం కార్యదర్శి సురేంద్ర ఆదివారం తెలిపారు. జిల్లా కార్యదర్శి నాగేశ్వరి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పోటీలలో కర్నూలు జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ సాధించినట్లు తెలిపారు. సభ్యులు అమరేశ్, శ్రీనివాస్ తదితరులు అభినందించారు.