News October 7, 2025

నంద్యాల: ‘గుర్తిస్తే సమాచారం ఇవ్వండి’

image

కుందూ నదిలో కొట్టుకుని వచ్చి భీమవరం బ్రిడ్జి దగ్గర ఆగి ఉన్న ఓ మృతదేహం కళేబరం గుర్తించినట్లు తాలూకా పోలీసులు తెలిపారు. 30 నుంచి 40 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. మెడలో ఒక సాయిబాబా డాలరు, కాషాయపు గద ఉన్నట్లు గుర్తించామన్నారు. కుడి చేతిపై అమ్మ అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉందన్నారు. ఏ పోలీస్ స్టేషన్లో అయినా వ్యక్తి అదృశ్యం కేసులు ఉంటే నంద్యాల తాలూకా పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 19, 2026

HYD: రికార్డుల్లో లేని నాలా.. రియల్టర్లకు నోట్ల మాలా..!

image

నగర శివార్లలో నాలాల విస్తరణకు కూడా 400% TDR ఇస్తామన్న కొత్త GO అక్రమార్కులకు వరంగా మారనుంది. రెవెన్యూ రికార్డుల్లో లేని కాలువలనూ పరిగణనలోకి తీసుకోవచ్చన్న వెసులుబాటును అడ్డం పెట్టుకుని కొందరు బడా రియల్టర్లు తమ వెంచర్ల మధ్యలో పనికిరాని గుంటలను నాలాగా చూపించుకోవచ్చు. అధికారులతో కుమ్మక్కై రూ.కోట్లు విలువైన TDR సర్టిఫికెట్లు పొందేందుకు స్కెచ్ వేశారని విశ్లేషకుల అంచనా. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.

సంగారెడ్డి: నేటి నుంచి కొత్త సర్పంచ్‌లకు శిక్షణ

image

జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు 19 నుంచి మార్చి 8 వరకు విడుతల వారీగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం తెలిపారు. బైపాస్ రహదారిలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో శిక్షణ తరగతులు జరుగుతాయని చెప్పారు. బ్యాచ్‌కు 100 మంది చొప్పున మొత్తం ఆరు బ్యాచ్‌లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.