News March 13, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ అహోబిలంలో కన్నుల పండుగగా రథోత్సవం
☞ ఆళ్లగడ్డలో Way Newsతో ఇంటర్ విద్యార్థులు
☞ తమ్మరాజుపల్లె ఘాట్ లో బొలెరో తో ఢీ.. చోరీ
☞ కంపమల్లలో YCP నేతపై హత్యాయత్నం
☞ లోకేశ్వర్ రెడ్డిపై దాడి TDP పనే: YCP
☞ పవన్ కళ్యాణ్ రాజీనామా చెయ్యాలి: భూమా కిశోర్ రెడ్డి
☞ ఈసారి TDP వాళ్లు ఓట్లు అడిగితే..: బైరెడ్డి
☞ ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
☞ మంత్రి నారా లోకేశ్ కు కృతజ్ఞతలు: పాణ్యం MLA
Similar News
News February 18, 2026
ఈ నెల 26న కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 26న కొడంగల్‌కు రానున్నట్లు సమాచారం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది. పేదల తిరుపతిగా పేరొందిన కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ పున:నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ఇటీవలే నిధులు మంజూరు చేసింది. ఆలయ నిర్మాణ పనులపై అధికారులతో సీఎం సమీక్షించనున్నట్లు తెలిసింది.
News February 18, 2026
వెంటిలేటర్‌పై సల్మాన్ ఖాన్ తండ్రి?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత <<19165776>>సలీమ్ ఖాన్<<>> (90) వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయం అస్వస్థతకు గురవడంతో ముంబైలోని లీలావతీ ఆస్పత్రికి తరలించారు. రేపు ఉదయం ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు.
News February 18, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

టెక్కలి: రోజులు గడిచాయి..వసతుల్లో మార్పు రాదా?
తాలభద్ర రైల్వే వంతెన పనులు ప్రారంభిస్తాం: రామ్మోహన్
జలుమూరు: చక్రతీర్థ స్నానాల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా డీ-వార్మింగ్ డే కార్యక్రమం
ఎల్.ఎన్ పేట: ఎరువుల కోసం రైతుల పాట్లు
జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన సిక్కోలు విద్యార్థులు
కవిటి: ఈనెల 26న ఎల్లమ్మ జాతర.


