News September 10, 2025

నంద్యాల: పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు వెంటనే జారీ చేయాలి

image

సింగిల్ డెస్క్ విధానం ద్వారా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు.

Similar News

News December 17, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 17, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.22 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.09 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.03 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 17, 2025

తిరుపతి: వారి సహకారంతోనే.. అంతకుమించి.!

image

గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ భూములు, డీకేటి భూముల్లో<<18577986>> జీ ప్లస్–2<<>> వరకు మాత్రమే పంచాయతీ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కై వ్యవహారం నడుపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీ ప్లస్–2 మించి నిర్మాణం చేస్తే పంచాయతీ కార్యదర్శి అడ్డుకుని నోటీసులు జారీ చేయాలి.