News November 19, 2025

నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్

image

ICC ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ నంబర్-1 స్థానాన్ని కోల్పోయారు. కివీస్ బ్యాటర్ మిచెల్ 782 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా, హిట్ మ్యాన్(781) సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. NZ తరఫున ODIలలో టాప్ ర్యాంక్ సాధించిన రెండో బ్యాటర్‌గా మిచెల్ రికార్డు సాధించారు. చివరిసారిగా 1979లో టర్నర్ నం.1 అయ్యారు. ఇక 3-10 స్థానాల్లో జోర్డాన్, గిల్, కోహ్లీ, బాబర్, టెక్టర్, అయ్యర్, అసలంక, హోప్ ఉన్నారు.

Similar News

News January 15, 2026

వాహనదారులారా.. గాలిపటం దారంతో జాగ్రత్త

image

మధురవాడ బ్రిడ్జి వద్ద గాలిపటం దారం తగిలి విశ్రాంత సైనిక ఉద్యోగి సీహెచ్ వెంకట్రావు(54)కి గాయాలయ్యాయి.
కొమ్మాది నుంచి ఎంవీపీ కాలనీకి ద్విచక్ర వాహనంపై జాతీయ రహదారిపై వెళుతుండగా ఫ్లై ఓవర్ దగ్గరకు వచ్చేసరికి గాలిపటం దారం తగిలింది. పెదవుల వద్ద తెగడంతో ఆయన ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.
**పతంగుల దారాల పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. చైనా మాంజా తగిలి ప్రాణాలు పోయిన ఘటనలూ ఉన్నాయి.