News November 19, 2025

నయనతారకు రూ.10 కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన భర్త

image

నయనతార బర్త్‌డే (నవంబర్‌ 18) సందర్భంగా ఆమె భర్త విఘ్నేశ్‌ ఖరీదైన బహుమతి ఇచ్చారు. ప్రతి సంవత్సరం లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చే విఘ్నేశ్‌ ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. రోల్స్‌ రాయిస్‌ బ్లాక్‌ బ్యాడ్జ్‌ స్పెక్టర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కారు విలువ రూ.10 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 2024లో 5Cr విలువైన మెర్సిడెస్‌ బెంచ్‌ మేబ్యాక్‌ జీఎల్‌ఎస్‌ 600ను గిఫ్ట్‌గా ఇచ్చారు.

Similar News

News January 19, 2026

జనవరి 19: చరిత్రలో ఈరోజు

image

1597: ఉదయపూర్ రాజు మహారాణా ప్రతాప్ మరణం * 1736: భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ వాట్ జననం * 1855: ‘ది హిందూ’ పత్రిక వ్యవస్థాపకుడు జి.సుబ్రహ్మణ్య అయ్యర్ జననం * 1905: భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం * 1972: భారత క్రికెటర్ వినోద్ కాంబ్లీ జననం * 1990: ప్రముఖ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో మరణం (ఫొటోలో).

News January 19, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.