News August 8, 2024

నరసాపురం: కారు బీభత్సం.. మహిళ మృతి

image

నరసాపురం పట్టణంలో 216 జాతీయ రహదారిపై బుధవారం కారు బీభత్సం సృష్టించింది. SI జయలక్ష్మి తెలిపిన ప్రకారం.. సీతారామపురం నుంచి పట్టణానికి వస్తున్న కారు అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వస్తున్న మహిళపై అక్కడికక్కడే మృతి చెందింది. అదే ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని నరసాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈప్రమాదంలో ఆరు బైక్‌లు ధ్వంసమయ్యాయి. కేసు నమోదైంది.

Similar News

News March 8, 2026

భీమవరం: ఎన్టీఆర్ వైద్యసేవల్లో ఫిర్యాదులపై కలెక్టర్ సమీక్ష

image

భీమవరం కలెక్టరేట్‌లో శనివారం ఎన్టీఆర్ వైద్యసేవ ఫిర్యాదులపై జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, రోగుల ఫిర్యాదులపై ఆమె సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా నగదు రహిత (క్యాష్‌లెస్) సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.