News May 13, 2024

నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్స్ ఓటింగ్ (48.48%)

image

నల్గొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా..భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ (46.49%) .. ఇబ్రహీంపట్నం – 38.62, మునుగోడు -50.37, భువనగిరి -47.26, NKL -47.41, తుంగతుర్తి -49.19, ALR -50.44, జనగామ -47.03, NLG -46.23, దేవరకొండ-40.89, నాగార్జునసాగర్ -52.80, MLG -44.40, HNR-53.58, KDD-52.33, సూర్యాపేట-48.65.

Similar News

News December 6, 2025

NLG: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలోని ప్రతి పేద విద్యార్థి ఉపకారవేతనం (స్కాలర్‌షిప్) పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. వచ్చే శుక్రవారంలోగా స్కాలర్‌షిప్‌ దరఖాస్తులు 30% దాటేలా ఎంఈఓలు కృషి చేయాలన్నారు. కుల ధ్రువపత్రాలు తహశీల్దార్లు జాప్యం చేయకుండా ఇవ్వాలని, బ్యాంకులు సహకరించాలని సూచించారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.