News December 2, 2025
నల్గొండ: రెండో దశకు నేటితో తెర..!

రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. జిల్లాలోని 10 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రెండో రోజు 1,703 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం వరకు ఉంది. ఈ నేపథ్యంలో రెబెల్స్‌ను బరిలో నుంచి తప్పించేలా కాంగ్రెస్, BRS నేతలు యత్నిస్తున్నారు. రెండో విడతలో కూడా ఏకగ్రీవాలపై దృష్టి సారించారు.
Similar News
News February 7, 2026
NLG: మున్సిపల్ ఓట్ల లెక్కింపు సిబ్బంది ఎంపిక

జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఎన్నికల పరిశీలకులు జి.రమేష్‌తో కలిసి కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 162 వార్డులకు గాను 810 మంది సిబ్బందిని ఎంపిక చేశారు. నల్గొండ కార్పొరేషన్ సహా 7 మున్సిపాలిటీల్లో లెక్కింపునకు ప్రత్యేకంగా టేబుళ్లను సిద్ధం చేశారు.