News May 7, 2025

నారాయణపేట-కొడంగల్‌ ప్రాజెక్టు కింద భూముల పెగ్‌ సర్వే పూర్తి 

image

నారాయణపేట-కొడంగల్‌ ప్రాజెక్టు కింద భూముల పెగ్‌ సర్వే పూర్తి అయిందని ఊట్కూర్‌ తహశీల్దార్‌ రవికుమార్‌ అన్నారు. రైతులకు నోటీసులను అందజేస్తున్నామని తెలిపారు. అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలించి, రీసర్వే కోరిన చోట సర్వేయర్లు, రెవెన్యూ అధికారులను పంపించి సర్వే చేయిస్తున్నామని తెలిపారు. రైతులు అందరూ సహకరించి నోటీసులు తీసుకోవాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు భూ నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు.

Similar News

News February 19, 2026

ఏఐలోనూ కుల వివక్ష?

image

భారత్‌లో AI ప్రమోట్ అవుతున్న వేళ దాని పనితీరుపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడి కులవ్యవస్థ ఆధారంగా ఫలితాలు ఇస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పేర్లు వెనుక ఉండే ట్యాగ్ బట్టి ఏఐ మోడల్స్ ప్రాధాన్యతలను నిర్ణయిస్తున్నాయని అంటున్నారు. దీంతో జాబ్ షార్ట్ లిస్టింగ్‌కు ఏఐ ఉపయోగించే కంపెనీల్లో ఇతరులకు అవకాశాలు తగ్గిపోతున్నాయని చెబుతున్నారు. ఏఐ డేటా ట్రైనింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.