News November 11, 2024

నిజామాబాద్: ప్రజావాణిలో 70 ఫిర్యాదులు 

image

నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు సమర్పించారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఇన్‌ఛార్జ్ డీపీఓ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

Similar News

News April 10, 2026

NZB: జనాభా గణన విధులను ఎస్జీటీలకే కేటాయించాలి: ఎస్జీటీయూ

image

జన గణన విధులను ఎస్జీటీ ఉపాధ్యాయులకు కేటాయించాలని జిల్లా ఎస్జీటీ యూనియన్ అధ్యక్షుడు వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. జనాభా గణన విధులను ఎస్జీటీలకు కాకుండా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు కేటాయించడం అన్యాయమన్నారు. గతంలో నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే (SKL) నిధులు ఇప్పటి వరకు చెల్లించలేదని గుర్తుచేశారు.