News May 14, 2024
నిజామాబాద్: మునుపెన్నడూ లేనివిధంగా ఓటింగ్ నమోదు

మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి రెండు గంటలకే సగటున 10.91 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అనంతరం కూడా అంతకంతకూ ఊపందుకుంది. ఉదయం 11 గంటల సమయానికి 28.26 శాతం జరిగిన ఓటింగ్, మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 45.67 శాతానికి, మధ్యాహ్నం 3గంటల సమయానికి 58.70 శాతానికి, సాయంత్రం 5 గంటల సమయానికి 67.96 శాతానికి చేరుకుంది.
Similar News
News December 12, 2025
NZB రెవెన్యూ డివిజన్ పరిధిలో 163 BNSS అమలు: CP

నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS అమలులో ఉంటుందని CP సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమ్మిగూడరాదని సూచించారు. ర్యాలీలు ఇతర కార్యక్రమాల కోసం అనుమతి తీసుకోవాలన్నారు.