News May 13, 2024
నిజామాబాద్: సాయంత్రం 5 వరకు 67.96% పోలింగ్

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఇప్పటివరకు 67.96% పోలింగ్ నమోదయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం ఈ విధంగా ఉంది. ఆర్మూర్‌లో 69.61, బోధన్ – 70.84, నిజామాబాద్ అర్బన్ – 57.86, నిజామాబాద్ రూరల్- 70.54, బాల్కొండ – 71.31, కోరుట్ల – 70.07, జగిత్యాల – 68.55 శాతంతో NZB నియోజకవర్గంలో 67.96 పోలింగ్ శాతం నమోదయింది.
Similar News
News December 8, 2025
NZB: సీనియర్ నేషనల్ ఆర్చరీ టోర్నీకి టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఖేలో ఇండియా ఆర్చరీ కోచ్ మురళీ జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా నియమితులయ్యారు. ఈనెల 10 నుంచి 19 వరకు హైదరాబాద్‌లోని బేగంపేట HPSలో నిర్వహించనున్న 42వ సీనియర్ నేషనల్ ఆర్చరీ పోటీలకు ఆయన టెక్నికల్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ నియామక పత్రాన్ని విడుదల చేశారు.