News September 11, 2025

నిమ్స్‌లో వాట్సప్‌లోనే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

image

రోజురోజుకూ పేషెంట్లు రద్దీ పెరుగుతుండటంతో రోగులు ఇబ్బంది పడకుండా మెరుగైన సేవలు కల్పించేందుకు నిమ్స్ అధికారులు సిద్ధమయ్యారు. రిజిస్ట్రేషన్ వద్ద గంటల తరబడి వేచి చూడకుండా ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి రానుంది. మరో వారం, పది రోజుల్లో వాట్సప్, ఆన్‌లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించి రోగులు వేచి ఉండకుండా చర్యలు తీసుకుంటామని నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. కియోస్క్‌లు కూడా ఉపయోగిస్తారని తెలిపారు.

Similar News

News December 15, 2025

VKB: నేడు ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి రేపు రద్దు చేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున తాత్కాలికంగా రేపటి సోమవారం ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని తెలిపారు. యధావిధిగా మళ్లీ ప్రతి సోమవారం ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని తెలిపారు.

News December 15, 2025

అన్నమయ్య జిల్లా ప్రజలకు గమనిక

image

అన్నమయ్య జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీదారులు కలెక్టరేట్‌కు రాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరిష్కారం కాని అర్జీలను మాత్రమే జిల్లా కేంద్రంలో స్వీకరిస్తామని ఆయన వివరించారు.