News November 7, 2025

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతకు రెండు నెలల పాటు భోజన వసతితో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. డ్రోన్ సర్వీస్ టెక్నిషియన్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ అసెంబ్లీ ఆపరేటర్ (కంప్యూటరు హార్డ్వేర్) కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈనెల 17వ తేదీ వరకు భవిత సెల్లో అప్లై చేసుకోవాలన్నారు.

Similar News

News January 18, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 18, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.28 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.03 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.19 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు