News May 7, 2025
నిర్మల్: కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై లైంగిక దాడి

నిర్మల్ జిల్లా తానూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మోగ్లిలో కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గాయాలతో ఇంటికి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భర్తతో కలిసి గ్రామానికి చెందిన సునీల్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 13, 2026
ఆదిలాబాద్: ఈనెల 14న స్విమ్మింగ్ పోటీలు

ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఈనెల 14వన జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జక్కుల శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే స్విమ్మింగ్ పూల్ వద్ద ముమ్మరంగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారుల వయసు ఆధారంగా గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు విభాగాల వారీగా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పాల్గొనే వారు 9494945402 నంబర్‌కు సంప్రదించాలన్నారు.