News August 11, 2025

నెల్లూరు కలెక్టర్ గ్రీవెన్స్ డేకు 411 అర్జీల రాక

image

నెల్లూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)కు మొత్తo 411 అర్జీలు అందాయి. వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి 141, పోలీస్ శాఖవి 62, మున్సిపల్‌ శాఖవి 40, సర్వేవి 30, పంచాయతీరాజ్‌‌వి 38 ఉన్నాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కారిస్తామని జేసీ కార్తీక్ తెలిపారు.

Similar News

News March 15, 2026

పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు : ఎస్పీ

image

జిల్లా వ్యాప్తంగా జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలో మొత్తం 176 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నట్లు ఆమె తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.