News January 27, 2025
నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్‌కు 80 అర్జీలు

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 80 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ మోసాలు, రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News April 11, 2026
నెల్లూరు: తప్పిన పెను ప్రమాదం..!

ఆత్మకూరు బస్టాండ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జికి రంగులు వేస్తున్నారు. కనీసం వాహనాల రాకపోకలను నివారించకుండా పెయింటింగ్ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పై నుంచి కింద నడుస్తున్న ఓ మహిళ, బాలుడిపై పెయింటింగ్ పడింది. ఆ సమయంలో ఇనుప రాడ్లు కానీ, పెయింట్ డబ్బాలు కానీ వారి మీద పడి ఉంటే.. పెను ప్రమాదం జరిగి ఉండేది. కేవలం పెయింట్ మాత్రమే వారిపై పడడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.