News April 25, 2024
నెల్లూరు సిటీ బరిలో దేశాయిశెట్టి

నెల్లూరు నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది దేశాయిశెట్టి హనుమంతరావు ఎన్నికల బరిలోకి దిగారు. సిటీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో టీడీపీ మద్దతుతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
Similar News
News April 20, 2026
నెల్లూరు: 1,33,545 మెట్రిక్ టన్నులు సేకరణ

జిల్లాలో 161 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 1,33,545 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అక్టోబర్ నుంచి మార్చి వరకు జరిగిన పంట కోతల్లో ఖరీఫ్ సీజన్‌కు 74,353 మెట్రిక్ టన్నులు, రబీలో ఇప్పటి వరకు 59,291 ఎంటీలు చొప్పున ధాన్యం సేకరణ జరిగింది. ఇంకా 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉంది. మరోవైపు దళారులు రైతుల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ దగా చేస్తున్నా.. అరికట్టడం లేదు.