News August 3, 2024
నేటి నుంచి ఎంజీఎంలో ఆర్ఎఫ్ఎ పరీక్షలు

ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే రోగుల మూత్రపిండాల పని తీరును తెలుసుకోవడానికి చేసే రెనాల్ ఫంక్షన్ (ఆర్ఎఫ్) పరీక్షలను శనివారం నుంచి నిర్వహిస్తామని ఎంజీఎం ఆసుపత్రి ఆర్ఎంవో-3 డాక్టర్ అంబి శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం పని చేయని యంత్రానికి మరమ్మతులు చేయడానికి బదులుగా కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెమి ఆటో అనలైజర్ యంత్రాన్ని ఎంజీఎంకు తీసుకువచ్చి రోగులకు పరీక్షలు చేస్తున్నామన్నారు.
Similar News
News December 12, 2025
వరంగల్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

జిల్లాలో 91 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 86.83 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
కట్ర్యాల: ఎన్నికల్లో రూపాయి ఖర్చు చేయకుండా బరిలో గెలిచిన సర్పంచ్

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి రాయపురం రమ్య 9 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. రూ.పది కూడా ఖర్చు చేయకుండా సర్పంచ్‌గా రమ్య ఎన్నికైంది. యువ విద్యావంతురాలైన రమ్యకు కట్ర్యాల ప్రజానికం పట్టం కట్టింది. రమ్య విజయం రాష్ట్ర రాజకీయాలకు రెఫరెండంగా నిలిచింది.