News May 2, 2024
నేడు సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 2న సిద్ధిపేటలో పర్యటిస్తారని మెదక్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. గురువారం సాయంత్రం 3:30 గంటలకు బ్లాక్ ఆఫీస్ నుంచి ఓల్డ్ బస్టాండ్ వరకు రోడ్ షో, ర్యాలీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం బస్టాండ్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు. కావున నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలి రావాలన్నారు.
Similar News
News December 8, 2025
MDK: పల్లెల్లో పోరు.. సర్పంచ్ పీఠం ఎవరికో!

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో రసవత్తరంగా మారాయి. పల్లెల్లో అన్నదమ్ముల్లాగా ఉన్న వారు ఎన్నికలు రాగానే ఆపోజిట్ అభ్యర్థులుగా మారుతున్నారు. ఎన్నడో గ్రామాలను వదిలి వెళ్లిన వారు సైతం గ్రామంలోకి వచ్చి నామినేషన్ వేస్తున్నారు. ఎన్నికల దావత్‌లతో పల్లెల్లో జోరు కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ గ్రామాల్లో సర్పంచ్ పీఠం ఎవరికి దక్కునో.. మరీ మీ ప్రాంతంలో!