News March 6, 2025

పద్మావతి మహిళ వర్సిటీ ఫలితాల విడుదల

image

శ్రీ పద్మావతి మహిళ యూనివర్సిటీలో జనవరి నెలలో బీఎస్సీ (B.Sc) బయోటెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ కామర్స్ మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు మహిళా యూనివర్సిటీ కార్యాలయం బుధవారం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

Similar News

News December 14, 2025

నిజామాబాద్: 1PM UPDATE 72.56 శాతం

image

రెండో దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1,081WMలకు 72.56 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది….
* ధర్పల్లి మండలంలో 68.30%,
* డిచ్‌పల్లి-62.68%
* ఇందల్వాయి-75.29%
* జక్రాన్‌పల్లి-72.80%
* మాక్లూర్-76.66%
* మోపాల్- 78.95%
* NZB రూరల్-80.47%
* సిరికొండ-73.13% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

News December 14, 2025

రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్

image

AP: రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు.

News December 14, 2025

ములుగు: మండలాల వారీగా పోలింగ్ వివరాలు ఇలా..!

image

జిల్లాలో 54,944 మంది ఓటర్ల గాను 44,794 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 81.53% పోలింగ్ నమోదయింది. మల్లంపల్లి మండలంలో 10,883 మందికి గాను 9,196 మంది ఓటు వేయగా 84.50%, ములుగు మండలంలో 20,470 మందికి గాను 16,132 మంది ఓటు వేయగా 78.81%, వెంకటాపూర్ మండలంలో 23,591 మందికి 19,466 మంది ఓటేయగా 82.51% పోలింగ్ నమోదైంది.