News April 4, 2025
పల్నాడు జిల్లా టుడే టాప్ న్యూస్

☞ నరసరావుపేట: బర్డ్ ఫ్లూ మృతిపై కేంద్ర బృందం పర్యటన, కలెక్టర్‌తో భేటీ, ☞ వినుకొండ: రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా మహిళ మృతి, ☞ పెదకూరపాడు: అకాల వర్షంతో మిర్చి రైతులకు నష్టం, ☞ నూజెండ్ల: హత్య కేసుకు ప్లాన్ చేసిన వారిపై కేసు నమోదు, చిలకలూరిపేట: అధికారులతో ఎమ్మెల్యే పుల్లారావు సమీక్ష, ☞ దుర్గి: జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం, ☞ కారంపూడి: రుణ అర్హత మేళాలో లబ్ధిదారుల ఎంపిక.
Similar News
News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.