News March 8, 2025
పాడేరు: బయో టాయిలెట్లను ప్రారంభించిన కలెక్టర్

కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద కోల్‌కతాకు చెందిన ఓ సంస్థ పాడేరు తలారిసింగి గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాలలో రెండు బయో టాయిలెట్లను నిర్మించారని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. విశాఖకు చెందిన మంత్రి సత్యనారాయణ చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ బయో టాయిలెట్లను శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. కార్పోరేట్ సంస్థలు సామాజిక బాధ్యత కింద గిరిజనులకు మేలు చేయడం గొప్ప విషయం అన్నారు.
Similar News
News January 15, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్‌లోని <
News January 15, 2026
U19 WC: టాస్ గెలిచిన టీమ్ ఇండియా

అండర్-19 వరల్డ్ కప్‌లో యూఎస్ఏతో మ్యాచులో టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
USA: ఉత్కర్ష్ శ్రీవాస్తవ(C), అద్నిత్, నితీశ్, అర్జున్ మహేశ్, అమరీందర్, సబ్రిశ్, అదిత్, అమోఘ్, సాహిల్, రిషబ్, రిత్విక్
ఇండియా: ఆయుశ్ (C), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, విహాన్, అభిజ్ఞాన్, హర్‌వంశ్, అంబ్రీశ్, కనిశ్ చౌహన్, హెనిల్ , దీపేశ్, ఖిలన్.
* మ్యాచ్ లైవ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో చూడవచ్చు.
News January 15, 2026
RITESలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

RITESలో 7 అసిస్టెంట్ మేనేజర్(HR)పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 27 ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి MBA/PGDBM/PGDM/PGDHRM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40,000-రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com/


