News April 11, 2025

పాతపట్నం: మామిడి తోటలో వ్యక్తి ఆత్మహత్య

image

పాతపట్నం మండలంలోని పాసిగంగుపేట గ్రామం సమీపంలోని అప్పలమ్మ Garden మామిడి చెట్టుకు ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాసిగంగుపేట గ్రామానికి చెందిన మహమ్మద్ షఫీ (21) గురువారం సాయంత్రం ఊరేసుకుని మృతి చెందాడు. పాతపట్నం ఎస్ఐ బి.లావణ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News

News January 15, 2026

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మకర సంక్రాంతి సుఖసంతోషాలను కమ్మని అనుభూతులను అందించాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.