News July 6, 2024
పాతపట్నం: మిగులు సీట్ల భర్తీకి ఆహ్వానం

పాతపట్నం డా.బీ.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్లో మిగిలిన సీట్లు 9వ తేదీన భర్తీ చేయునట్లు ప్రిన్సిపల్ వీ.అర్చన తెలిపారు. 5వ తరగతికి సంబంధించిన సీట్లను లాటరీ రూపంలో కేటాయించబోతున్నట్లు వివరించారు. ఇంటర్మీడియట్‌కు మార్కుల ఆధారంగా, మొదటిగా పరీక్ష రాసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని ఆమె తెలిపారు. వివరాలకోసం పాఠశాలను సంప్రదించాలని కోరారు.
Similar News
News December 17, 2025
టెక్కలి ఇండోర్ మైదానానికి మహర్దశ: మంత్రి అచ్చెన్న

గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాలకూ కూటమి ప్రభుత్వం సమున్నత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్కలి ఇండోర్ స్టేడియంకు మహర్దశ కల్పించేందుకు నిర్ణయించామన్నారు. తదనుగుణంగా పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని స్పష్టం చేశారు. పాలన అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు.