News March 12, 2025
పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయాలి: ఎంపీ

అరకు కాఫీ ప్రచారం కోసం పార్లమెంట్ ఆవరణలో శాశ్వతంగా కాఫీ స్టాల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం లోకసభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పీకర్ సానుకూలంగా స్పందించి ప్రస్తుత సమావేశాల్లోనే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.
Similar News
News January 14, 2026
పతంగ్: Made In Dhoolpet

పతంగ్.. పండుగ 3 రోజులే కానీ, 365 రోజులు ధూల్‌పేటలో గాలిపటాల తయారీ ఉంటుందని మీకు తెలుసా?. అవును.. స్టేట్ వైడ్ వ్యాపారులు, నగరవాసులు అధికంగా ఇక్కడికే వస్తుంటారు. దీంతో లక్షల్లో పతంగులు సిద్ధం చేయాలి. హ్యాండ్‌మేడ్ కదా.. 5 రోజులకు ఒక్కరు 100 పేపర్ పతంగుల వరకు తయారీ చేయగలరు. అందుకే ఏడాది మొత్తం శ్రమించి 500 రకాల విభిన్న రూపాల్లో లక్షల్లో పతంగులు రెడీ చేస్తారు. పైఫొటోలో ఉన్న పతంగ్ Made In Dhoolpet.