News April 2, 2025
పాలమూరు యూనివర్సిటీలో తరగతుల బహిష్కరణ

ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు HCUభూముల అమ్మకానికి నిరసనగా బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీలో తరగతులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బుధవారం అధ్యక్షుడు నగేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి తలమానికమైన HCU ఎందరో విద్యార్థులకు ఎన్నో పరిశోధనలకు పురిటి స్థానంగా, ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ, ప్రకృతి సంపదతో విరాజిల్లుతుందన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జి ఘటనపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు.
Similar News
News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.