News November 7, 2025

పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలి: పెద్దపల్లి కలెక్టర్

image

PDPL కలెక్టర్ కోయ శ్రీ హర్ష విద్యా ప్రమాణాల పెంపుపై 22 పాఠశాలల హెడ్ మాస్టర్లతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఉత్తమంగా పనిచేస్తున్న పాఠశాలలను అభినందిస్తూ, బోధన నాణ్యతను మెరుగుపరచి ఇతర పాఠశాలల్లో కూడా ఫలితాలు సాధించాలని సూచించారు. మచ్చుపేట పాఠశాలకు ఆటో సౌకర్యం ప్రతిపాదనను పరిశీలిస్తామని, ఉత్తమ పాఠశాలల్లో ఏఎక్స్‌ఎల్ ల్యాబ్ ఏర్పాటు చర్యలు చేపడతామని తెలిపారు. సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 16, 2026

జనవరి 30న నీటి వివాదాలపై తొలి కీలక సమావేశం

image

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారానికి కీలక అడుగు పడనుంది. AP, TG, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, CWC అధికారులతో కూడిన అధికారిక కమిటీ తొలి సమావేశం జనవరి 30న ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, రెండు రాష్ట్రాల మధ్య నీటి యాజమాన్య వివాదాలపై చర్చ జరగనుంది. KRMB, GRMB ప్రతినిధులు కూడా పాల్గొని తాజా పరిస్థితులపై నివేదికలు సమర్పించనున్నారు.

News January 16, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.