News April 27, 2024
పుంగనూరు: మోసగించిన యువకుడి అరెస్ట్

పట్టణంలోని ఏటిగడ్డ పాళ్యంకు చెందిన ఎం.క్రిష్ణప్ప కుమారుడు మహేంద్ర (23) ఓ బాలికను ప్రేమిస్తున్నట్లు నటించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. తర్వాత పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాఘవరెడ్డి పేర్కొన్నారు.
Similar News
News April 16, 2026
చిత్తూరు జిల్లాలో కొత్త కార్యక్రమం

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం జలధార కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం 100 రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 3,106 చెరువులు ఉన్నాయి. జలధార కార్యక్రమాన్ని నాలుగు దశల్లో అమలు చేస్తామని అధికారులు తెలుపుతున్నారు. ఇందులో 15 మీటర్ల కంటే ఎక్కువ లోతున్న మండలాలకు ప్రాధాన్యమిచ్చి.. దానిని 3 నుంచి 6 మీటర్లకు తీసుకురావడమే లక్ష్యంగా పనులు చేస్తారు.